ప్రముఖ హరికథ కళాకారుడు కొచ్చెర్ల రామ కృష్ణ భాగవతార్ శుక్రవారం కాన్సెర్ వ్యాధితో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో జన్మించిన రామ కృష్ణ తన మధురమైన గొంతుతో హరి కథ గానం చేసి తెలుగు సమాజానికి ఆధ్యాత్మికతను పంచారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆహ్వానం మేరకు రాష్ట్రం లోని ఆనేక దేవాలయాలు, సాంస్కృతిక వేదికల పై హరి కథా గానం చేసి ప్రజలను ఆధ్యాత్మికత ను పంచారు.
No comments:
Post a Comment